______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

'పునర్జన్మ' ఉంటుందా? (కబురులు)
కాకతాళీయంగా - ఈ మధ్య - నాలో 'పునర్జన్మ' అంశం పొక్కింది. ఆ పొక్కు పగల కొట్టందే, పటాపంచలయ్యేలా లేదనిపించింది. నా ప్రయత్నంగా ఎన్నో అవస్థలు పడ్డాను. చివరకు, పరిమితమైన నా సాధన మార్గంలో, 'పునర్జన్మ' అంశంలో, నా ఎఱికైన మిగిలిన సంగతి, ఈ క్రింద నివ్వగలుగుతున్నాను.

న్మకు మూలం జీవం. 
జీవం రూపం ఆత్మ. 
ఆత్మ నిరాకారి. 
స్పర్శ దాని ఉనికి. 
పైగా ఆత్మ నిరంతర ప్రయాణీ. 
తను వివిధ రూపాల వాహిక గుండా నిత్యం పయినిస్తూనే ఉంటుంది. 
తను స్పర్శించినవి చలిస్తుంటాయి. 
అటు చలించినవి ఆకార పూరితమైన జీవులు. 
వాటి మనుగడ అవి చలిస్తున్నంత మేరకే పరిమితం. 
ఆ పరిధి లోనే, 
తమ తమ సామర్థ్యాలతోనే, 
అవి తేజోవంత మవుతూ గడపాలి. 
ఆ గడన, వాటికి, నిశ్చయంగా, అపరిమితంగా మిగులు తోంది. 
అటులనే, ఆత్మ స్పర్శ తెగినవి, 
ఆ వెనువెంటనే రాలిపోతూ ఉంటాయి. 
అవి నిర్జీవులుగా గతించిపోతూ ఉంటాయి. 
అంతే,