______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

తోడు నీడ (కురచ కథ)




మె పెదవుల మీది ముద్దుకై తపిస్తోంది. అతడు ససేమిరా వద్దు అంటుంటాడు.

మె, అతడు భార్యాభర్తలు, ఆరు సంవత్సరముల నుండి. వారికి పిల్లలు, బాబు, పాప.

డక గదిలో, వారిద్దరే ఉన్నప్పుడు, వారిద్దరి మధ్య ఒక్క మారైనా, ఆ ముద్దుకై మాటలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆమె కావాలని, అతడు వద్దని. ఇది వారి శోభనము నాటి నుండి నడుస్తున్న తంతు. ఐనా, 

ఇక్కడ చూడండి (కురచ కథలు 2)
***