______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

మది పొరలు (కురచ కథ)

మె గర్భవతి అని తేల్చబడింది.

మె నిందింప బడింది, నిలదీయ బడింది, తిట్ట బడింది, కొట్ట బడింది. ఐనా, ఆమె మాట్లాడడము లేదు. బేలగా, భయముగా, అస్తవ్యస్తముగా, ఆయోమయముగా, చిందరవందరగా, తన తల్లిదండ్రులును చూస్తూనే ఉంది, తనకు వాంతులు కాగా,  తనను డాక్టర్ పరీక్షలు చేసి, తను గర్భవతి అని చెప్పింది లగాయితూ. 

"చిన్నప్పటి నుండి, ఎవరుతోనూ కలవక, చొరవ, చనువులు దరి చేరనీయని దానివి.   ఇదేమిటే, ఇప్పుడు" ఆమె తల్లి అంటోంది.

ఇక్కడ చూడండి (కురచ కథలు 4)***