______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

దొంగ (కురచ కథ)

50,000. 5 కట్టలు. కట్టకు వంద నోట్లు. అవి అన్నీ '100'లే.
లెక్క సరిచూసుకొని, ఆ మొత్తమును బ్యాంకులో జమ చేయడానికి సంసిద్థము అవుతుండగా, ఇదంతా గమనిస్తున్న అతడు, ఆయన వద్దకు చేరి, "అయ్యా, ఈ పెద్ద నోట్లు తీసుకొని, ఆ చిల్లర నోట్లు నాకు ఇవ్వండి. మీరు ఎలాగూ బ్యాంకులో వేస్తున్నారుగా. నాకు చిల్లర నోట్లు కావాలి. దాని కోసమే ఇక్కడకు వచ్చాను. క్యూ చూడండి, ఎంత ఉందో. కనుక, మీరు ఈ నా నోట్లును తీసుకొని, ఆ మీ నోట్లు నాకు సర్దండి. నావన్నీ 1000 నోట్లు, సరిగ్గా 50 వేలువి" అన్నాడు అతడు.
అతడు నుండి ఆ నోట్ల కట్టను తీసుకొని, వాటిని లెక్కించాడు ఆయన. సరిపోయాయి.  అతడుకు తన నోట్ల కట్టలను అందించాడు ఆయన.

ఇక్కడ చూడండి (కురచ కథలు 3)


***