______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

చూడాలి (ముచ్చటలు)


స్నేహాంజలి.
నా 'యాత్ర'ల సరళిలో, ఈ మధ్య
నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్ట, సురేంద్రపురి 
ప్రాంతాల్లోని పరిసరాలను, ప్రత్యేకతలను చూడడము జరిగింది.
ముఖ్యముగా సురేంద్రపురి లోని పౌరాణిక విజ్ఞాన కేంద్రముగా 
వెలిసిన కుందా వంశమువారి కళాధామము
అద్భుతము, అపూర్వము, అమోఘము, ఆశ్చర్యముల మిళితము
తనివితీరా చూడతగ్గది ... కాదు ... చూసితీరవలసింది.
మాటలకు వశముకాని ఆ శిల్ప కళ కనులారే చూడాలి...
అక్కడ నియమాలనుసారము,  నా సెల్ ఫోన్ కెమెరాకు
అందిన కొద్ది ఫోటోలను మాత్రము ఇక్కడ మీకు అందించగలుగుతున్నాను.
కాని ఫోటో రూపములో కన్న, వాటిని, నేరుగానే, తప్పక, చూడాలి.