______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

పొగడ్త (కురచ కథ)యన గురించి గొప్పగా చెప్పుతున్నారు, చెప్పుకుంటున్నారు, అంతా. నాలో కుతూహలము కదిలి, కూర్చుంది. లేచి, అటు కదిలాను.

యన కొరకు చాలా వరకు, చాలా మంది వేచి ఉన్నారు.

యన ఉన్న చోటు సామాన్యమైన ఇల్లులానే ఉంది. దాని ముందు,  గుడ్డ గుడారము ఒకటి వేశారు. అందులో, నేను ఓ మూలగా ఉన్నా, ఆయన వద్దకు వెళ్లి వచ్చేవారు నాకు శుభ్రముగా అగుపిస్తున్నారు. అలా వచ్చే వారు చాలా ఆనందముగా అగుపిస్తున్నారు. నాలో యావ పొర్లుతోంది. ఆయనను కలవడానికి నా మనసు మరింత ఉరకలేస్తోంది ...

ఇక్కడ చూడండి (కురచ కథలు 4)


***