______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

బుుణము (కురచ కథ)


తడు,  'ఆమె నచ్చింది' అని చెప్పాడు.
"శుభమ్" అంటూనే, వచ్చే నెల 10న అతడుకు, ఆమెకు పెళ్లి ముహూర్తము పెట్టేశాడు పంతులు, పెద్దల సమక్షమున.

ద్యోగ రీత్యా, ఒంటరిగా ఉంటున్న అతడు, ఉలిక్కిపడి లేచాడు,  గది బయట, తలుపు చప్పుడుకు.
తలుపు తీయగా, ఎదురుగా, తెలతెల్లవారుతుండగా, తనకు కాబోయే భార్య కనిపించడముతో ఆనందము, ఆశ్చర్యము ప్రకటిస్తూనే, ఆమెను లోనికి రమ్మన్నాడు, అతడు.

ఇక్కడ చూడండి (కురచ కథలు 4)


***