______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

శ్రావణ శుక్రవారము (హైకూలు)విష్ణు పుట్టింది
శ్రవణ నక్షత్రంన
శ్రీ శ్రావణము

లక్ష్మికి తండ్రి
శుక్రుడు ఓ జన్మన
శ్రీ శుక్రవారం

ఫోటో : బివిడి ప్రసాదరావు


అది ఆదిగా
శ్రావణ శుక్రవారం
లక్ష్మికి ప్రీతి

ప్రీతి దినంన
కొలిచే మొక్కుబడి
సర్వ శుభము

***