______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

నా eBook (కబురులు)


మీకు నా స్నేహాంజలి.

తొలుత, మీకు, మన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

దినము, నాకు మరో మిక్కిలిది. కారణము, ఈ దినము, నా తొలి eBook - 6 కథలు విడుదల ఐంది.

నా రచనల్లోంచి, 6 కథలుతో ఒక eBook ను,  Kothamasus Inc., USA వారు తీసుకు వచ్చారు. వారికి ఈ దిశన నా మనసారా ధన్యవాదములు ...

నా eBook ను Apple, Kobo, Page Foundry ల్లాంటి ఛానళ్ల ద్వారా Kothamasus Inc., USA (పబ్లిషర్స్) వారు పంపిణీ చేయబోతున్నారు. ప్రస్తుతము, ఈ నా eBook, Scribd ఛానల్ ద్వారా పంపిణి చేయబడుతోంది. 

యచేసి, మీరు, మీ ద్వారా మరి కొందరు, నా ఈ eBook ను తప్పక చూడండి. నన్ను ప్రోత్సాహించండి. ఇలా, పుస్తక పఠనమును మరియు ఎలక్ట్రాన్ మీడియా ప్రక్రియను మెఱుగు పర్చడములో మీ చేయూత ఇవ్వండి. మీ ప్రోత్సాహము ఉంటేనే, మరిన్ని eBook లు, తేవడానికి వీలు కలుగుతోంది. కనుక, మీ ప్రోత్సాహము అందించమని మనసారా కోరు కుంటున్నాను. అందిస్తారు కదూ ...

క, నా ఈ eBook ను, ఈ క్రింది ముఖ చిత్రము పై క్లిక్ / టచ్ తో, చూడ గలరు ...


***