______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

వందనము బాపు (కబురులు)


బాపు ఇక లేరు ...
బాపు మరి లేరు ...
లేదు, లేదు లేదు ...
ఆయన 'రాత' తో
ఆయన 'గీత' తో
ఆయన 'నిశ్చల చిత్రము' తో
ఆయన 'చలన చిత్రము' తో
బాపు
నిత్య సజీవి
అనునిత్య చిరంజీవి


బాపు
రాత, గీత
నాకూ దక్కడము
నా అదృష్టము

బాపు రాత లో 
నా పేరుబాపు గీత లో 
నా కొన్ని కథలకు
వారి కొన్ని బొమ్మలు


ఇకపై
బాపు ప్రత్యక్ష వీక్షణ
చేజారడముతో
కన్నీరూ కన్నీరు
కారుస్తోంది
అనడము అతిశయోక్తి
కాదు, కాదు కాదు ...


బాపు వందనము, వందనము బాపు

***