______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

మెరుగు (కురచ కథ)

"నిజంగా నిజం. విశ్వసించు. సహకరించు" చెప్పాడు శ్రీనివాస్ అదే నిశ్చయముతో.
కవిత ఇంకా అఇష్టత ప్రదర్శిస్తోంది.
"తప్పు నాది. శిక్ష ఆమెకా. చెప్పూ" ఆగి, ఆగి అడుగుతున్నాడు శ్రీనివాస్.
ఎప్పటికీ మాట్లాడడము లేదు కవిత. శ్రీనివాస్ చెప్పడము మానడము లేదు.
"మనము ప్రేమించుకుంటున్నాం. అదీ నిజమే. అలాగే అది, మానసికం. కానీ, ఆమెది, శారీరకం. అందుకే, ఆమెకు నేను దన్ను అవ్వాలి. కావాలి కూడా. నా ఆసరా ఆమెకే అవసరం కూడా ..." చెప్పుతున్నాడు శ్రీనివాస్, సాధ్యమైనంత నిదానముతో.
"మన మధ్య ప్రేమ ఇక సరేనా" అడిగింది కవిత ఒక్కమారుగా.

ఇక్కడ చూడండి (కురచ కథలు 6)


***