______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

పెళ్ళిళ్ళు కథలు (కబురులు)ఓ మంచం కథ


...
మంచం చూసి లక్ష్మి సంబర పడి పోయింది.
...
దుప్పటి పరిచి, దిండులు సర్దిన తర్వాత, మంచం లుక్కే లుక్కు ...
లక్ష్మి తెగ ముచ్చట పడిపోతోంది. ఆమెను దగ్గరగా లాక్కున్నాను.
"అబ్బబ్బా, వదలండీ, వేళాపాళా లేదా, ఏమిటి" మెత్తగా విసుక్కొంది.
...

"లక్ష్మీ" పిలిచాను.
"ఏమిటండీ" వస్తూనే అడిగింది.
"ఏం చేస్తున్నావు"
"వంట"
"సరే, త్వరగా కానిచ్చేసి. తర్వాత, స్నానం చేసి, బట్టలు మార్చుకొని రడీగా ఉండు."
"దేనికండీ"
మంచం వైపు చూపుతూ, సన్నగా ఈల వేశాను, లక్ష్మి వంక కొంటెగా చూస్తూ.
"చాల్లెండి" అంది లక్ష్మి ముసిముసిగా నవ్వేస్తూ.
"ఆ మాట రాత్రికి దాచుకో" నేనూ అలానే నవ్వుతూ అన్నాను.
లక్ష్మి కదలబోతుండగా - నేను చెప్పాను, 'బయటకు వెళ్లి వస్తాన'ని.
"అంత అవసరమా ఇప్పుడు"
"మరే, నీకు పువ్వులు తేవొద్దూ" చెప్పాను.
"పొండీ"
...
మంచం పక్కన స్టూలు వేశాను. పువ్వులు, స్వీటులు సర్దాను. 
అగర వొత్తులు తీసి, స్టాండ్ కు గుచ్చి, ఆ స్టూల్ మీద పెట్టాను, పక్కగా.
విడి పువ్వులు తీసి మంచం మీద వొత్తుగా జల్లాను.
తృప్తిగా మంచం వంక, ఏర్పాట్లు వంక చూసుకొని హుషారయ్యాను.
...
లక్ష్మి గదిలోవి చూసి, వెంటనే, నా వంక చూసి, "ఏమిటి కత" అంది, నా నుండి జరుగుతూ. తను సిగ్గు పడుతుండడం నేను పోల్చాను.
లక్ష్మిని దగ్గరగా లాక్కున్నాను - "ఈ రాత్రి, మన 'ఫస్ట్ నైట్' ఫస్ట్ భర్త్ డే" చెప్పాను.
తను - "ఛీ పొండీ" అంటూ బయటకు తుర్రుమంది.
...
చాలా సేపటికి లక్ష్మి గదిలోకి వచ్చింది.
తెల్ల చీర ... అదే రంగు చేతులు లేని జాకెట్టు ... చేతిలో పాలు గ్లాస్ ... చూపుల్లో సిగ్గు ... 
అమోఘంగా ఉంది, ఇప్పుడు, లక్ష్మి.
చిరునవ్వుతో ఆమె ముందుకు చేరాను - స్టూల్ మీది  మల్లె దండని తీసుకొని.

...


పూర్తి కథకు క్రింద క్లిక్/టచ్ చేయండి


***