______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

టక్కున కథలు (కబురులు)


ప్రామిస్ (కథ)
మాధవికి కాన్పు రావడం కష్టమైంది.
డాక్టర్ గారు సలహా ప్రకారం ఆమెను ఓ నర్శింగ్ హోంలో జాయిన్ చేశాడు ప్రసాద్.
మాధవిచే ప్రేమించ బడ్డాడు ప్రసాద్.
...

ఆ రోజు -
మాధవే తెగించి తన మనసులో మాటను చెప్పేసింది, కాగితం మీద రాసి.
'ఐ లవ్ యూ' అన్న వాక్యాన్ని చూసి పొంగిపోయాడు ప్రసాద్. 
ఆ క్షణం నుండి ఆమెను ప్రేమించడం మొదలెట్టాడు.
అలా వాళ్ల ప్రేమ వికసించింది. 
నాడు ఇద్దరూ ప్రేమికులు ... నేడు వాళ్లు భార్యాభర్తలు.

ప్రసాద్ బయట ఆత్రంగా తిరుగు తున్నాడు.
కాన్పు కష్టమని, ఆపరేషన్ చెయ్యవలసి వచ్చింది మాధవికి. అందుకు ప్రసాద్ మొదట ఆందోళన పడినా, అందరూ ధైర్యం చెప్పడంతో కాదన లేక పోయాడు.
లోన ఆపరేషన్ జరుగుతోంది.

గంట క్రితం మాధవి వద్దకు వెళ్లాడు ప్రసాద్ - ఆమెకు ఆపరేషన్ చేస్తారని చెప్పడానికి. 
కానీ చెప్పలేక పోయాడు. 
...

"మీ రెందుకలా కంగారు పడుతున్నారో నాకు తెలుసు ... మీ రనవసరం గా గాభరా పడకండి. పెద్ద ఆపరేషన్ కాదటగా"
'మాధవికి తెల్సి పోయిందన్న మాట' అనుకున్నాడు ప్రసాద్.
"నే నీ విషయంలో కూడా నెగ్గాను" ఉషారుగా అంది మాధవి.
...

ఈ సారి కూడా తను ఓడిపోయాడు. 
అందుకు నొచ్చుకున్నాడు కూడా.

ప్పుడే తలుపు చప్పుడయింది.
లోనించి డాక్టరమ్మ బయటికి వచ్చింది ...
...

"పిల్లలా" ఆశ్యర్య పోయాడు ప్రసాద్.
"అవును ... ముగ్గురు. ఇద్దరాడ, ఒక మగ"
ఆశ్చర్యం లోనించి తేరుకుంటూ -
"మేడమ్, చిన్న సహాయం చేస్తారా" వెళ్లిపోతున్న డాక్టరమ్మను ఆపి, అడిగాడు ప్రసాద్.
'ఏంటి' అన్నట్టు చూసిందామె.
"మొదట ప్రామిస్ చెయ్యండి. ప్లీజ్" అన్నాడు ప్రసాద్.


మిగతాది ఈ క్రింద క్లిక్/టచ్ చేసి చదవండి ...


***