______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

ఇక్కట్లు కథలు (కబురులు)చీకటి మనుషులు (కథ)

వాళ్లిద్దరూ రహస్య ప్రేమికులు. వాళ్లలో - 
అతను - రాజారావు. ఓ ప్రయివేట్ కంపెనీ మానేజర్. పెళ్లి ఐంది. భార్య, మూడేళ్ల  బాబు, ఏడాది పాప ఉన్నారు.

ఆమె - రమణి. రాజారావు పి.ఏ. పెళ్లి ఐంది. ఆమె భర్త,  ఒక బస్సు ప్రమాదంలో చనిపోయాడు, రెండేళ్ల క్రితం. ఆమెకు మూడేళ్ల కూతురు ఉంది.
మానసిక బలహీనతలకు, పరస్పర ఆకర్షణలకు ఇద్దరూ లోనై, ప్రేమికులై పోయారు.
వీళ్ల రహస్య ప్రేమను పసిగట్టిన వాళ్లలో గోపాల్రావు ఒకడు. 
యాదృచ్ఛికంగా రాజారావు, రమణిల ప్రేమ వ్యవహారం అతడి కంట పడింది. అటుపై వాళ్లనే అనుసరించడం మొదలు పెట్టాడు. వాళ్ల కథనంతా జీర్ణించుకున్నాడు.
ఆ రోజు - ప్రతి రోజులాగే, రాజారావు, రమణి పార్కు లోకి వచ్చారు. ఒక మూలగా, మల్లెల పొదల చాటున ... 
ఈ సమయం కోసమే ఎదురు చూస్తూన్న గోపాల్రావ్, చెట్ల చాటు  నుండి ముందుకు వచ్చి, తన చేతిలోని కెమేరాకు పని చూపించాడు. ప్లాష్ వెలిగింది, ఆరింది. క్షణాల్లో ఇవన్నీ జరిగిపోయాయి.
ఉలిక్కి పడ్డారు ఆ ప్రేమికులు. తమ ఎదురుగా ఉన్న గోపాల్రావ్ ను చూసి, లేచి, నించున్నారు - సన్నగా వణుకుతున్న గుండెలతో. 
...

"... ఇది నా అడ్రస్. 
... ఆలస్యం పెరిగినా మీ ఫోటో గురించి చెప్పింది నేను చేసేస్తా." అంటూ గోపాల్రావ్ అక్కడ నుండి వెళ్లిపోయాడు, నింపాదిగా.


పూర్తి కథ ఈ క్రింద క్లిక్ / టచ్ చేసి చూడండి
(పుస్తక పఠనముకు మీ చేయూత ఇవ్వండి)


***