______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

గోప్యము కథలు (కబురులు)తప్పిదము (కథ)సురేఖ, భావనలు మంచి ఫ్రెండ్స్ ... ఉత్తమ హౌస్ వైఫ్స్.
సురేఖ తన పుట్టిన రోజు సందర్భంగా భావనకు టీ పార్టీ ఇచ్చింది. ఫస్టు షో సినిమాకు తీసుకు వెళ్లింది.
సినిమా విడిచి పెట్టిన తర్వాత, భావన తన ఇంటికి తిరిగి వెళ్లబోతూ సురేఖకు 'బై' చెప్పుతుంది. 
అప్పుడే సురేఖ అంది: "ఈ వేళప్పుడు అంత దూరం ఒక్క దానివే ఏం వెళ్తావే. మా ఇంటికి పద"
"లేదే. మా ఇంటికి వెళ్లిపోతాను" చెప్పింది భావన.
"లేదు, మా ఇంటికి వెళ్దాం. రా" అంది సురేఖ ఆటోని పిలిచి.
"అది కాదే ..." భావన ఏదో చెప్పబోయింది.
"నా మాట విను. ఆటో ఎక్కు" అంది సురేఖ ఆటోలో కూర్చుని.
భావన అప్పటికీ ఆటో ఎక్కలేదు.
"మీ ఆయన ఎలాగూ ఊరులో లేరు. ఈ రాత్రికి రారన్నావు. రేపు ఉదయాన్నే మీ ఇంటికి వెళ్లిపోదువు. నాతో వచ్చేయి" అంది సురేఖ.
"అది కాదే ..." అంటూ ఆటోలోకి ఒంగి, సురేఖ చెవి దగ్గర చెప్పింది భావన:
... 

అ దారి నిర్మానుష్యంగా ఉంది. వీధి దీపులు అక్కడక్కడా వెలుగుతున్నాయి. వాటి వెలుగు కూడా మసక మసగ్గా ఉంది. ఆ ఆటో హెడ్ లైట్ వెలుగూ డిటోయే. 
...

ఆటో జోగుతూ, తూలుతూ ముందుకు కదులుతుంది. ఆ కదలికల చప్పుళ్లు మినహా మరే అలికిడి ఆ దారంట వినిపించడం లేదు. 
అటువంటి సమయంలో, ఒక మోటర్ సైకిల్ దడదడమన్న శబ్దంతో వచ్చి,  ఆటోను దాటు కొని వెళ్లి పోయింది. 
అలా వెళ్లిన ఆ మోటర్ సైకిల్, ఆ దారికి అడ్డంగా, కొంచెం ముందున టక్కున ఆగిపోయింది.
దాంతో, ఆటో కూడా సడన్ గా ఆగిపోవలసి వచ్చింది. అలా ఆటో ఆగడంతో, ఆటో డ్రైవర్, భావన ముందుకు తూలారు. వెంటనే సర్దు కున్నారు. ముందుకు చూశారు. 
ఎదురుగా మోటర్ సైకిల్ ఆగి ఉండడం, దానికి దగ్గరగా ఎవరో ఇద్దరు వ్యక్తులు నిల్చుని ఉండడం కనిపించింది.
"ఎవరు వాళ్లు" ప్రశ్నించింది భావన.
ఆటో డ్రైవర్ ఏమీ మాట్లాడలేదు.
ఆ ఇద్దరు వ్యక్తులూ ఆటోకు దగ్గరగా వచ్చారు, మోటర్ సైకిల్ నక్కడే నిలిపి.
ఆటో డ్రైవర్ తో, "దిగు" అన్నారు ఆ ఇద్దరు, ఒకే మారు.
...

"ఎవరు మీరు. ఏం కావాలి" అడిగాడు ఆటో డ్రైవర్.
"ముందు బండి దిగరా" కర్కశంగా అన్నాడు, ఆ ఇద్దరిలో ఒకడు.
డ్రైవర్ అప్పటికీ ఆటో దిగలేదు.
ఆ ఇద్దరూ భావన వంక ఆబగా చూస్తున్నారు.
...

ఆ ఇద్దరిలో ఒకడు, ఆటో డ్రైవర్ తో, "చూడు, ఆవిడ మాకు కావాలి. నువ్వు నోర్మూసుకొని ఉండు. కావాలంటే, మా తర్వాత, నువ్వూ ఆవిడను పొందు. అంతే కానీ, ఎగస్ట్రాలు ఏమైనా చేశావో, నిన్ను చంపేస్తాం" అన్నాడు.
భావన అదిరి పోయింది. గాభరా పడింది. అయోమయంగా అక్కడది చూస్తుంది. 
బక్కగా ఉన్నా, ఆటో డ్రైవర్ ఆ ఇద్దర్నీ అటకాయించే ప్రయత్నం ఒకటి చెయ్యబోయాడు. 
దాంతో ఆ ఇద్దరూ అతడిని విసురుగా నేల మీద పడేసి, చిందరవందరగా బాదుతున్నారు. 
కొద్దిసేపటికి భావన పూనకం పట్టిన దానిలా చటుక్కున ఆటో దిగిపోయింది. గావు కేకరలా అంది: "ఆపండి. అతడ్ని వదలండి"
ఆ ఇద్దరూ ఆటో డ్రైవర్ ని పుటుక్కున వదిలేశారు.
"ఎందుకు అనవసరంగా అతడ్ని కొడుతున్నారు. మీకు నేను కావాలి. అంతే కదా. రండి" అంది భావన పోర్సుగా. 


పూర్తి కథకు క్రింద క్లిక్/టచ్ చేయండి


***