______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

కురచ కథలు 5 (కబురులు)


స్నేహాంజలి ...
కురచ, పొట్టి ... గట్టిది, ఘాటుది ... అన్నది నానుడి ... ఐనా, నా మేరకు అది నిజము ... అన్నది నా నమ్మకము. అందుకే నా మాటను, నా వ్రాతను ఆ సరళిలో సాగిస్తున్నాను, ఆ సాగులో సంతోషము పొందుతూ, పంచగలుగుతున్నాను. ఆ ఒరవడిలో, అట్టి నా వ్రాతలను, కొన్నింటిని,  ఇలా కురచ కథలుగా మీకు

వారి ద్వారా అందిస్తున్నాను. చదవండి ... చదివించండి ... ఈ కురచ కథలు నిజముగా ... నావి, నీవి ... మావి, మీవి ... మనవి, మనందరివి ... చదవండి ... చదివించండి ... పుస్తక పఠనముకు, eBooks ఉనికికి మీ చేయూత అందించండి ...
మీ,
బివిడి ప్రసాదరావు.


ఈ క్రింద క్లిక్/టచ్ చేసి, నా కురచ కథలు 5 eBook అందుకోండి ...


  ***