______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

బొడిగె రాళ్ళు (సూక్ష్మ కథ)
నలో ఆకలి ఆవురావురుమంటూంటే, ఆబగా ఎసరు కాగుతూంటే, గడబిడగా నీళ్లలోని బియ్యము గింజలును, తన కుడి అర చేతితో పిసుకుతూంటే, ఛక్కున ఆ చెయ్యి జివ్వుమనగా, గబగబా ఆ కడుగు నీళ్లు ఎరుపెక్కగా, గమ్మున లాగి ఆ చేతిని  చూడగా, ఆడ గాయము, ఆ చెంతనే కొనతేరిన బొడిగె రాయి ... కాన రాగా, బిగ్గరగా భీతి కేక పెట్టక, బిక్కపోక, తిరిగి పని  చే పెట్టేశాడు, అతడు, తిండి ఆబన.

(బొడిగె రాళ్ళు = బియ్యములోని రాళ్ళు)

***