______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

వివిధ కథలు (కబురులు)


చూపు (కథ)


"పేరు గుడ్. పలుకు గుడ్. ప్రవర్తన గుడ్ ..." అంటూ చటుక్కున పల్లవి చేతిని తన చేతుల్లోకి తీసుకొని సున్నితంగా నొక్కాడు ఆఫీసర్ రాంజీ.
పల్లవి, "థాంక్స్" అంది, చిన్నగా కుర్చీలో కదులుతూ.
"అన్నీ గుడ్, బట్ చదువు ..." ఆగి, పల్లవి చూపుల్లోకి చూశాడు ఆఫీసర్ రాంజీ.
అతని చూపుల్లో నించి తన చూపులను తప్పిస్తూ, పల్చగా నవ్వింది పల్లవి.
"సరి పెట్టుకోవచ్చులే. ఎనీవే, ముఖ్యంగా పెళ్లి కాలేదు. సో, గుడ్ గుడ్. టోటల్ గా అన్ని విధాల నీవు నచ్చినట్టే నాకు. బట్ ..." అంటూ ఆమె అరచేతి మీది గీతలను స్కెచ్ పెన్నుతో దిద్దుతూ -
"పోస్టులు లేవు. అలాగని నీ లాంటి వారిని వదులు కోవడం అవివేకం అనిపించు కుంటుంది" ఆగి, ఆమెను చూస్తూ -
"మేనేజ్ మెంట్ తో పోట్లాడైనా ఓ కొత్త పోస్టును సృష్టించ దలిచాను, నీ కోసం. సో, నీవు నన్నర్థం చేసుకోవాలి. ఐ మీన్, నీ కోసమే సృష్టిస్తూన్న 'పోస్టు' సక్రమైనదేనని మేనేజ్ మెంట్ గుర్తించేలా నీవు వర్క్ చేయాలి. అందుకు నా పూర్తి సహాయం ఉంటుంది. దానిని నీవు వాడుకోవడంలోనే ఉంటుంది. నీ ..." చెప్పుతున్నాడు.
ఆఫీసర్ రాంజీకి అడ్డు తగిలి, "మీ మేలు మరుగు పర్చను" అంటూ అతని చేతుల్లోనించి తన చేతని స్వాధీన పర్చుకుంది పల్లవి, నేర్పుతో, చిరునవ్వుతో. పిమ్మట కుర్చీలో సర్దుకుంది.
"సీ, పల్లవీ, పొగడ్తలు నాకు రుచించవు. చేతలకే నేనానంద పడతాను"
సన్నగా నవ్వి, అతని చూపులతో తన చూపుల్ని కలిపి చెప్పింది పల్లవి, చిన్నగా, "ముందు ముందు ఆ ఆనందాన్ని మీరు రుచి చూడ గలరు, నా నుంచి"
"ప్రామిస్"
"డబుల్ ప్రామిస్" కంటి రెప్పలను టపటప లాడిస్తూ అంది పల్లవి.
"గుడ్ గుడ్. రేపు సండే. సో, డే ఆఫ్టర్ టుమారోకి 'పోస్టింగ్ ఆర్డర్స్' రడీ చేసి, ఉంచుతా ..."
"థాంక్యూ" అంది పల్లవి.

...

"నేను రేపటి నించి ఓ వ్రతం పాటిస్తున్నాను. రెండు రోజుల పాటు" కూల్ గా చెప్పింది పల్లవి, ఆఫీసర్ రాంజీతో.
"ఎందుకు" టక్కున ప్రశ్నించాడు రాంజీ.
"మీ కోసమే"
"నా కోసమా" ఆశ్చర్యపోయాడు రాంజీ.
"అవును సార్. మీ అవస్త చూస్తున్న నాకు ఆ ఆలోచన వచ్చింది" చెప్పింది పల్లవి.
పొంగి పోతున్నాడు రాంజీ.
"వ్రతంలో మొదటి రోజు, మీరు నాతో మాట్లాడవచ్చు, నేను మాత్రం మౌనంగా ఉండాలి. రెండో రోజు, నేను మాట్లాడవచ్చు, మీరు మాట్లాడకూడదు ..."
ఇంకా పొంగి పోతున్నాడు రాంజీ.

...


ఫీసులోకి అడుగు పెట్టిన పిమ్మట, నేరుగా ఆఫీసర్ రాంజీ వద్దకు వెళ్లింది పల్లవి.
"సర్, ఈ రోజు వ్రతంకు రెండో రోజు. సో, నేను మాట్లాడ వచ్చు. బట్, మీరు మాట్లాడ కూడదు"
రాంజీ అలాగే అన్నట్టు తల ఊపాడు.
"ఈ రోజు నాకు ఎంతో హాయిగా ఉంది. లోన్లీగా మనం ఎక్కడైనా గడపాలని ఉంది" చెప్పింది చాలా లోగొంతుకతో పల్లవి.
మురిసి పోయాడు రాంజీ.  కొంత సేపు మౌనంగా గడిపి, పిమ్మట, పెన్ను తీసు కొని - "పల్లవీ, నేను నీ ఏకాంతంను కోరు కుంటున్నాను. నీ కోసం, లేని పోస్టును క్రియేట్ చేయించాను. నువ్వు నా బుుణం తీర్చుకు తీరాలి. సో,  మనం లాడ్జి సుధలో కలుసుకొనే ఏర్పాటు చేస్తాను. నీవు అక్కడకు ఓ అర గంటలో వచ్చేసి. నేను ముందుగా వెళ్లి, రూం బుక్ చేసుకు ఉంటాను"

...

మిగతాది ఈ క్రింద క్లిక్/టచ్ చేసి చదవండి ...
***