______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

నా విశేష రచన (శృంగారము-01)"నిన్నే ప్రేమిస్తున్నాను" చెప్పేశాను.
స్నేహ చిన్నగా కదిలింది.
నా మనసు మురిసింది.
నా చూపు చెమ్మతో మసకయ్యింది.
ఆమె చూస్తోంది నన్నే.
"లక్ష్మీ" స్నేహని పిలుస్తోంది, తన తల్లి.
స్నేహ అటు చూడలేదు.
ఆమె అందరికీ లక్ష్మి, నాకు మాత్రము స్నేహ.
ఇంకా నన్నే చూస్తోంది స్నేహ.
ఆమె కళ్ళు నీళ్ళు దిగజారుతున్నాయి.
ఆమె పెదాలు చిరునవ్వును చిందిస్తూనే ఉన్నాయి.
నేనూ అదే నవ్వును ప్రదర్శిస్తున్నాను.
నాకూ హాయి అనిపిస్తోంది.
నేనూ ఆమెనే చూస్తూ ఉన్నాను.
పరిసరములు పట్టించుకో బుద్ధి కావడము లేదు.
స్నేహ, నేను ... ఒకరికి ఒకరము ... చూసుకుంటూనే ఉన్నాము.
(మిగతాది నా శృంగారము eBook లో)