______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

నా విశేష రచన (శృంగారము-02)

నల్లగా ఉంటుంది. 
లావుగా ఉంటుంది. 
యుక్త వయసుది కనుక నిగనిగ లాడుతుంటుంది
తన చదువు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరము.
నేను పదవ తరగతి చదువుతున్నాను.
ఇద్దరము పక్క పక్కగా నడుస్తున్నాము.
శివరాత్రి జాగరణ అంటూ మెల్కొని ఉన్నాము.
ఒక టిక్కెట్టుతో రెండు సినిమాలు అంటే వెళ్తున్నాము.
"సుకన్యా" స్నేహని పిలుస్తోంది, తన తల్లి.
స్నేహ వెనుతిరిగి, అటు చూసింది.
ఆమె అందరికీ సుకన్య, నాకు మాత్రము స్నేహ.
నేనూ స్నేహతో పాటు అప్పటికే నిల్చి పోయాను.
మా వెనుక, స్నేహ అమ్మ, మా అమ్మ వస్తున్నారు.
"నెమ్మదిగా నడవండి. మీతో మేము నడవలేకపోతున్నాము" అమ్మ అంది నవ్వుతూ.
ఇక అందరమూ కలిసి నడిచాము.
సినిమా హాలులో, మొదటి సినిమా అవుతుండగా ...
స్నేహ తన కుడి తొడ మీదికి నా ఎడమ చేతిని లాగి పట్టుకుంది.
మా అమ్మలు మా ముందు కుర్చీల్లో, మేము సరిగ్గా వాళ్ల వెనుక కుర్చీల్లో కూర్చున్నాము. 
స్నేహే అలా సర్దింది.
సినిమాలో దయ్యము భయపెట్టడము ఐపోయింది.
"దయ్యము అంటే భయము" చెప్పింది స్నేహ.
నాకూ భయమే. కానీ నేను చెప్పలేదు. పైగా, "భలే దానివే. నేను ఉన్నాను" అన్నాను పెంకిగా.
"నువ్వు హీరోవి. అందుకే నువ్వు నాకు ఇష్టము" చెప్పింది మెల్లిగా స్నేహ.
నేను పొంగి పోయాను. 
నా ఎడమ అర చేతి నిండా, తన కుడి తొడ కండ, అమిరేలా స్నేహ తన చేతిని అదిమి పట్టింది.
నాకు కొత్తగా అనిపించింది.
(మిగతాది నా శృంగారము eBook లో)