______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

చేర్పు (సూక్ష్మ కథ)

"సౌఖ్యమైన గూడు, పొందైన తిండి, మోదమైన బట్ట, ప్రతి ఒక్కరికి, వారి చావు వరకు అందితే, అవినీతి, అక్రమము, అనారోగ్యము, ఆవేశము, ఆరాచకము, ఆఘాత్యము, ల్లాంటి అఆలు తలెత్తవు, అని తలచి, ఆయా వాటిని, అమలు చేయుటకు ప్రభువుకు స్వేచ్ఛ ఇస్తూ, శాసనము చేయడమైనది" అనగా, ఆ మంత్రికి, ఆ ప్రభువు, అడ్డు తగిలి, "ప్రభువు, మంత్రి అన్న తారతమ్యములూ వీడి, ఆడ, మగ తేడా తప్ప, అంతా, అందరమూ అందుకు ఒకటై, పని చేయాలని. అన్న చేర్పు, ఆ 'శాసనము చేయడమైనది', అన్న ముందు చేర్చండి" అనగా, ఆ నిండు కొలువులో, రేగిన చప్పట్లు, పిమ్మట ఆ పురమంతటా కొనసాగుతూనే ఉన్నాయి, ఆ శాసనము అమలు వెంబడే.
******