______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

నా ePubBook 01 (కబురులు)


స్నేహాంజలి.
నా రచనలు మీకు మరింత చేరువ చేయడానికి,
ద్వారా, ePubBooks గా అందించే క్రమములో, నిన్న(21.4.15) నా తొలి ePubBook విడుదల ఐంది.


ఈ ePubBook ప్రత్యేకతలు ...
  • వీటిని, మీ, మీ - నెట్ సదుపాయము ఉన్న మొబైల్ (సెల్) ఫోన్ లో నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకో వచ్చు. 
  • ఈ అవకాశము Android, Windows & Iphones లో అందుతోంది.
  • అతి సామాన్యమైన సేవా వెలతో ఇవి అందించ బడుతున్నాయి
  • వీటి ఆ వెల కూడా, మీ మొబైల్ రీఛార్జ్ అమౌంట్ నుండి చెల్లించ వచ్చు, అతి సులభముగా.
పై సదుపాయములు పొందుటకు ముందుగా, మీ మొబైల్ ఫోన్ లో Newshunt అప్లికేషన్, మీ మొబైల్ అప్లికేషన్ స్టోర్ నుండి, డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి,  Newshunt లో మీ eMail ID తో Sign Up అవ్వాలి మరియు పిమ్మట, Books సెక్షన్ లోకి వెళ్ళాలి,  అంతే.

ఇట్టి ఎలక్ట్రానిక్ మీడియా సదుపాయముకు కూడా మీ చేయూత, సదా కోరు కుంటున్నాను. 
***