______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

తిరిగి వ్రాయండి (కబురులు)స్నేహాంజలి.
తిరిగి వ్రాయండి
ప్రక్రియ కు వచ్చిన రచనలు
రాశి ఉన్నప్పటికీ తగ్గ వాసి కానరాక
(విశ్లేషణ రుచి లేక)
వచ్చిన ఆ అన్నింటినీ రద్దు చేయడము ఐనది.
ఐనా, ఆ ప్రక్రియ ఆపలేదు. అలాగే, మరో ప్రయత్నముగా
నా  కబురులు  eBook పై
విశ్లేషణతో కూడిన సమీక్ష/అభిప్రాయము కోరుతూ,
సంతృప్తి, ఆమోద యోగ్యత రంగరించుకున్న
రచనలుకై వేచి ఉంటూ, ముందు ప్రకటించిన ఆయా బహుమతులు ఇచ్చుటకు సిద్థముగా ఉన్నాము.
గమనించండి, సహకరించండి. రచనలు పంపండి.
ఈ మారు చివర తేది : 15-07-2015

అప్పటికీ రాని పక్షములో,  తప్పక, అప్పుడు, ఈ ప్రక్రియకు 
స్వస్తి పలుకుతాము.

***
సూచనలు
01 మీ రచన తెలుగులోనే ఉండాలి.
02 మీ రచన 3000 పదములుకు తగ్గరాదు.
03 మీ రచన వ్రాత లేక స్కేన్ రూపములో కాక, తెలుగు 
     టైపింగ్ లో మాత్రమే పంపాలి.
04 మీ రచన ఈ క్రింది eMailకు మాత్రమే పంపాలి:
     prao.bvd@gmail.com
05 ఈ ప్రక్రియ మీద పూర్తి హక్కు/స్వేచ్ఛ నిర్వాహకులుదే.

విన్నపము

మీరూ తప్పక రచన పంపండి.
పుస్తక పఠనముకు, eBook ఉనికికి
మీ వంతు చేయూత / భుజము దన్ను
అందించండి.
***

నా కబురులు ఉచిత eBookకై  క్లిక్/టచ్ చేయండి
***