______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

నా బ్లాగ్ దేవుళ్ళు (కబురులు)స్నేహాంజలి.

12-09-12న మొదలైన ఈ నా బ్లాగ్
12-09-15న్ను దాటుతోంది, నేటితో.
ఈ నా బ్లాగ్
మిమ్మల్ని, 
మీతో పాటు 
ఎందరినో
ఎందరెందరినో
నాకు
తెలిపింది, 
తెలియపరుస్తోంది,
పరోక్షముగా,
ప్రత్యక్షముగా ...
ఈ సంతోషము 
నా సొంతము,
నాకే పరిమితము.
ఇట్టి స్పందన,
నాలోని వ్రాతకు
తియ్యని,
వెచ్చని
ఆసరా.
అట్టి ఊతముతో
రూపొందిన ఈ టపా
నా ఈ బ్లాగ్ లో
565వ టపా.
నా ప్రతి టపా 
నా ఊపిరి నిచ్చ్వాసే.
ప్రాణము ఆటలో 
నిచ్చ్వాస
అతి ముఖ్య పాత్రధారి, కాదా.
అలాగే,
ఉచ్చ్వాసదీ
విస్మరించరాని
విస్మరించలేని 
మిన్నైన పాత్రే, కదా.
అంచేత
తెమిలి,
సమయము పట్టి,
మనసారా 
వ్యక్తపరుస్తున్నా,
వ్యక్తపరుచుకుంటున్నా ...
అట్టి 
నా ఊపిరి ఉచ్చ్వాస
పాత్రధారి ఐన
మీకు,
ప్రత్యేకముగా మీకు,
సదా
నా ధన్యవాదము, 
నా అభివందనము.
సదా ఇట్టి స్పందనలు
మీ నుండి
తప్పక మీ నుండి మాత్రమే 
ఆశిస్తూ,
కోరుకుంటూ,
మీ