______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

చదవండి (ముచ్చటలు)

నా 600 టపా

నా  గురించి
స్నేహాంజలి.
నేను  నా  బ్లాగ్  ద్వారా ఈ మధ్య చాలా మందికి కొత్తగా పరిచయము అవుతున్నాను. 
ఫేస్ బుక్,  గూగుల్ ప్లస్,  ట్విటర్,  క్యూకీ మరియు వివిధ  ఆత్మీయ  సైటులు ద్వారా నా  బ్లాగ్  ను  అగుపరుస్తున్నాను. 
ఇలా నా   స్నేహితులు   జాబితా లో చేరిన వారిలో  చాలా వరకు, చాలా మంది నా  గురించి   వివరములు  అడుగు తున్నారు. 
నేను  నా  బ్లాగ్ లో  'నేను'  శీర్షిక తో ఒక టపా  మొదటే  పెట్టాను. 
కానీ  వివరణ  వాకబులు  వస్తున్నాయి. 
ఆ  కారణము చేత, నా  గురించి  ప్రత్యేకము గా చెప్పతగ్గది ఏమీ  లేక పోయినా, జరిగింది, జరుగుతోంది, ఉన్నది చెప్పాలన్న ముచ్చటతో, నా గురించి గతములో వచ్చిన కొన్ని దిన పత్రిక ల్లోని వార్తలును, పూర్తిగా కాక, నా  వ్యక్తిత్యము  బహిర్గతము చేసే  విషయములు  మేరకు, వాటిలో కొంత  మేరకు  మాత్రమే  క్రింద  పొందు పరుస్తున్నాను. 
ఇది  నా సొంతది  ఐనప్పటికీ  చదవండి. 
నా  గురించి  మీకు ఏ మేరకైనా తెలియ వచ్చు. 
ఇవి ఎప్పటివో  అయినా,  అందులోని  విషయము  నిత్య నూతనము మరియు ఆ విషయము  ఇప్పటికీ  నాలో  ఉన్నదే కనుక వెల్లడిస్తున్నాను.
మిగతాది 
దీనితో పాటు మరిన్నిఅంశములు 
పూర్తి ఉచితముగా లభిస్తున్న
నా కబురులు పుస్తకము డవున్ లోడ్ చేసుకొని చదవండి.
ఈ పుస్తకముకై
క్రింద క్లిక్ / టచ్ చేయండి...

***