____________________________________________________________________________________________________________________________________

మొత్తము టపాలు : 733 నా అందుబాటులు: prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్/టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా తాజా టపా

నా సొత్తు (ముచ్చటలు)
స్నేహాంజలి.

నా సొత్తు,
నా శైలి
గా సాగిన
నా కథలు
కురచ మరియు సూక్ష్మ
కథలు గా 
మీకు ఇంత వరకు 
అందించాను.
మీరు
ఆదరించారు.
ఆ ఊతముతో
ఆ త్రోవలో సాగుతూన్న నేను
ఇప్పుడు
మరో రూపములో 
నా సొత్తు
అన్నట్టు
వ్రాస్తున్న 
కథలు
నా బ్లాగ్ ద్వారా
మీకు 
అందిస్తున్నాను,
త్వరలో.
అంతకు
ముందుగా
మీ 
అక్కు
ఆశిస్తున్నాను.

సదా
మీ,
బివిడి ప్రసాదరావు.