______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

నా జాతకం (ముచ్చటలు)

స్నేహాంజలి.

నా అభిరుచి మేరకు
నేను
తెలుగులో ఉన్న
ఏ పుస్తకం ఐనా
చదువుతుంటాను.
ఆ త్రోవలో
జ్యోతిష్యం పుస్తకాలు వైపు
నా దృష్టి మరలింది.
దానికి సంబంధించిన
ఎన్నెన్నో పుస్తకాలు సేకరించి, చదివాను.
అందు పాఠాలు అభ్యషించాను.
ఆ మార్గంలోనే
నా వరకు
నా అంతట నేను,
నా జాతకంనే వ్రాసే
ప్రయత్నం చేశాను.
ఆ ప్రయత్నమే ఇది ...


శ్రీ షిర్డిసాయిబాబా శరణం

నా జాతకం - నా చే

జననం : 

15.5.1956 - 10:10 పగలు
పార్వతీపురం
మంగళవారం
దుర్ముఖి సంవత్సరం
ఉత్తరాయణం
వసంత బుుతువు
శుక్ల-షష్టి తిథి
పుష్యమి నక్షత్రం - ఒకటవ పాదం
కర్కాటక రాశి
గండ యోగం
శని మహాదశ
దేవ గణం
మధ్య నాడి
మేష యోని
చంద్రుడు ఆధిపతి
హూళయ్య జన్మ నామం
నక్షత్ర దోషం లేదు

శుభ దినములు:

సోమ, మంగళ, గురు

శుభ గ్రహములు:

కుజుడు, చంద్రుడు, గురుడు

మిత్ర రాశులు:

మీనం, వృషభం

శుభ రత్నం:

ముత్యం

శుభ లోహం:

వెండి

శుభ వర్ణం:

తెలుపు

శుభ దైవం:

సాయిబాబా, సుబ్రహ్మణ్యస్వామి

లక్షణములు:

దేహం, ఆరోగ్యం, చదువు, వృత్తి సామాన్యం
క్షణిక ఆవేశం
క్షమా గుణం
మిత భాషి
సేవా గుణం
మొహమాటం
బంధు, మిత్ర ఆదరణ తక్కువ
పెద్దరికం లేమి
జన్మ, రక్త కారకులు వియోగం
కళత్రము జ్ఞాపకం
ఒంటరితనం

చివరాఖరు:

ఉత్తమ శివ సిద్థి
మధ్యస్థత గుర్తింపు

శుభమ్
సాయిబాబా

- బివిడి ప్రసాదరావు
2.2.2017

***