నా యుట్యూబ్ ఛానల్ కై క్రింద క్లిక్/టచ్ చేయండి

నా 'పుస్తకము' లు - వాటికై ఆయా 'చిత్రము'లు పై క్లిక్/టచ్ చేయండి


నా ఇ-బుక్కులకై క్రింద క్లిక్/టచ్ చేయండి

నా రచన లగుపర్చు సైట్లు (వీటిపై క్లిక్/టచ్ చేయండి)

నా సోషల్ మీడియా లింక్సు (క్లిక్/టచ్ చేయండి)


   

నా బ్లాగు నగుపర్చు సైట్లు (వీటిపై క్లిక్/టచ్ చేయండి)

    

నేటి నా బ్లాగు టపా :: టపా సంఖ్య : 1349

About Me


స్నేహాంజలి.
నా పూర్తి పేరు బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు. నాకు మితం అంటే మక్కువ. అంచేతనే నేను మిత భాషినే కాదు చిట్టి పొట్టి తెలుగు వ్రాతలనే విరివిగా చదువుతుంటాను, అట్టి తెలుగు రచనలనే ఎక్కువుగా చేపడుతుంటాను. ఐనా అవసరం మేరకు కొద్దిపాటి పెద్ద పెద్ద రచనలనీ అడపాదడపా చేపడుతుంటాను.
నా అభిరుచి మేరకు నేను బివిడి ప్రసాదరావు తెలుగు వ్రాతలు అనే పేరున ఒక తెలుగు బ్లాగుని నిర్వహిస్తున్నాను. దీని ద్వారా ఉపయుక్తమైన, అవసరమైన, అమోదయోగ్యమైన అంశాలతో కూడిన తెలుగు వ్రాతలని టపాలుగా అందిస్తున్నాను.
నా చాలా రచనలు ప్రింట్ మీడియాలో అచ్చయ్యాయి. వాటిలో కథలు, కవితలు, హైకూలు, పద కూర్పులు (ఫజిల్స్) లాంటి శీర్షికలు ఉన్నాయి.
నా బ్లాగు నాచే రావడంతో ప్రింట్ మీడియా వైపు నా రచనలు తగ్గాయి. కానీ ఎలక్ట్రానిక్ మీడియా నుండి చాలా నా రచనలు పెరిగాయి.
నావంటూగా రూపొందిన నా శైలి రచనలు నా కురచ కథలు, నా సూక్ష్మ కథలు, నా బుడుత కథలు, నా వెబ్ సీరీస్ స్టోరీస్. వీటి ఆకృతులు తప్పక నా సొంతం.
నా గురించి మరెన్నో విషయాలు, వివరాలు నా బ్లాగు ద్వారా ఎప్పటికప్పుడు అందుతూ ఉన్నా, నా కబురులు మాత్రం చాలా వరకు ఇప్పటికే అట్టివాటిని వెల్లడిచేసేశాయి.

సదా మీ అభిమానాన్నాశిస్తూ,
మీ,
బివిడి ప్రసాదరావు.
ప్రస్తుత నివాసం
హైదరాబాద్ 500090
బివిడి ప్రసాద
రావు
తెలుగు రైటర్, 
తెలుగు బ్లాగర్

PHONE:
+91 96182 36937

WEBSITE:
https://bvdprasadarao-pvp.blogspot.com

EMAIL:
prao.bvd@gmail.com
ఈ నా బ్లాగ్ పై మీ స్పందన ...

పేరు

ఇమెయిల్ *

సందేశం *

ధన్యవాదములు ... నా బ్లాగు లోకి మీకు సదా స్వాగతం