బివిడి ప్రసాదరావు తెలుగు రచయిత, తెలుగు బ్లాగర్, తెలుగు వ్లాగర్
| |
స్నేహాంజలి.
| |
నా అభిరుచి మేరకు నా రీతిన తెలుగు వ్రాతలు చేపట్టాను.
అవి వివిధ ప్రక్రియలలో నా రచనలుగా సాగుతున్నాయి.
నేటికి అవి సంఖ్యాపరంగా 1009 వద్ద ఉన్నాయి. (వీటిలో అన్ని విధముల కథల సంఖ్య - 502)
ఇవన్నీ వివిధ
ప్రింట్ మీడియాల ద్వారా,
ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా మీ చేరువన చేరుస్తున్నాను.
నా తెలుగు వ్రాతలు వివరాలు క్రిందన ఇస్తున్నాను.
నా కబురులు – 81
నా తలపులు – 70
నా అలలు – 29
నా ముచ్చటలు – 21
నా హైకూలు – 100
నా కురచ కథలు – 107
నా సూక్ష్మ కథలు – 82
నా బుడుత కథలు – 50 నా పద కథలు - 29
నా నవలలు – 26
నా కథలు – 234
నా సేకరణలు – 12
నేను పాల్గొన్న పోటీలు – 11
నా చర్చలు – 2
నా అభిప్రాయాలు – 2
నా కార్టూన్ – 1
నేను పాల్గొన్న శీర్షికలు – 7
నా వ్యాఖ్య – 1 నా రవ్వలు - 20 నా ఊసులు - 59 నా వివిధ రచనలు - 14
నేను నిర్వహించిన శీర్షికలు – 51
నేను –
పదకేళి (15) శీర్షికని (2004 మే లగాయితు బాపు మాస పత్రికలో),
గళ్ల నుడి కట్టు (6) శీర్షికని (7.7.2004 లగాయితు ప్రియదత్త వార పత్రికలో),
పదమాల (1) శీర్షికని (1.1.2005 జ్యోతిషమాల వార పత్రికలో),
గడి ముడి (1) శీర్షికని (2005 ఏప్రిల్ బాల మాస పత్రికలో),
పదమాలిక (22) శీర్షికని (2005 జూలై లగాయితు ధ్యానమాలిక మాసపత్రికలో),
పదకూర్పు (3) శీర్షికని (2005 సెప్టెంబర్ లగాయితు అమ్మ మాస పత్రికలో),
సిసింద్రీలు (3) శీర్షికని (2006 మే లగాయితు సిసింద్రీలు మాస పత్రికలో)
నిర్వహించాను.
మీ ఆదరణాభిమానాల్నాశిస్తున్నాను.
మీ బివిడి ప్రసాదరావు.
***
|
టెక్నికల్ మెను ఫర్ బివిడి ప్రసాదరావు బ్లాగు
నేటి నా బ్లాగు టపా :: టపా సంఖ్య : 1691
నా తెలుగు వ్రాతలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ధన్యవాదములు ... నా బ్లాగు లోకి మీకు సదా స్వాగతం